ASR: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 2026-27 ప్రథమ సంవత్సర ప్రవేశాల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువు ఈనెల 18 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్. సత్యనారాయణ తెలిపారు. దరఖాస్తుల సవరణ కోసం పాడేరు కళాశాలలో హెల్ప్‌లైన్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు సమన్వయకర్త డాక్టర్ జానకిరావు పేర్కొన్నారు.
వార్తలు
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు


