హైదరాబాద్: 28°C
క్రీడలు

అమ్మాయిలకు ఉందా అవకాశం?

భారత మహిళల హాకీ జట్టు పురుషుల జట్టుతో పోలిస్తే కొంత వెనుకబడినా, ప్రపంచకప్‌లో చరిత్ర ఉంది. 1974లో సెమీఫైనల్‌ చేరి నాలుగో స్థానంలో నిలిచింది. 2018లో రాణి రాంపాల్‌ నాయకత్వంలో క్వార్టర్స్‌కు చేరింది. ప్రపంచకప్‌లో రాణి రాంపాల్‌ 8 గోల్స్‌తో భారత తరఫున టాప్‌స్కోరర్‌గా ఉంది. ఈసారి సలీమా టెటె సారథ్యంలో జట్టు ఎలా రాణిస్తుందో చూడాలి.