చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని భారత క్రికెటర్ అశ్విన్ తెలిపాడు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రావొచ్చన్నాడు. అయితే కోచింగ్ అనుభవం లేని మోర్గాన్ బదులు, ధోనీనే ఆ బాధ్యతలు తీసుకోవడం సరైన నిర్ణయమని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
క్రీడలు
CSK హెడ్ కోచ్‌గా మోర్గాన్..?


