హైదరాబాద్: 28°C
క్రీడలు

'ఇకనైనా కుల్‌దీప్‌ యాదవ్‌కు అవకాశాలివ్వండి'

రవీంద్ర జడేజా కెరీర్‌ ముగింపు దశకు చేరుకుంటున్నందున, కుల్‌దీప్‌‌ను జట్టులో సరిగ్గా ఉపయోగించుకోవాలని మాజీ స్పిన్నర్‌ మురళీ కార్తిక్ IND మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ హయాంలో కుల్‌దీప్‌కు తగినన్ని అవకాశాలు రాలేదని, అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా మరిన్ని మ్యాచులు ఆడించాలని ఆయన కోరాడు.