WTC 2025-27లో భారత్ ఫైనల్ చేరాలంటే మిగిలిన 9టెస్టుల్లో కనీసం 7విజయాలు సాధించాలి. శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో జరగనున్న సిరీస్‌లు కీలకం. 7లేదా 8 విజయాలతో భారత్ ఫైనల్ రేసులో బలమైన స్థితికి చేరుతుంది. మొత్తం 9మ్యాచ్‌లు గెలిస్తే ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా ఫైనల్ బెర్త్ దాదాపు ఖాయం. 6విజయాలు మాత్రమే వస్తే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
క్రీడలు
WTC ఫైనల్‌కు టీమిండియా టార్గెట్ ఇదే?


