హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: అమ్మవారికి ప్రత్యేక పూజలు

AKP: నర్సీపట్నం శ్రీ నూకంబిక అమ్మవారి ఆలయంలో బుధవారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమావాస్య రోజున పసుపు కొమ్ముల పూజలను ఆలయ కమిటీ ఛైర్మన్ కోరుప్రోలు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పూజలో పాల్గొనేందుకు మహిళా భక్తులు భారీగా తరలివచ్చారు. పూజలలో ఉంచిన పసుపు కొమ్ములను ఇంటి ద్వార బంధానికి కట్టుకుంటే దోషాలు తొలగిపోతాయని ఆయన తెలిపారు.