AP: అమరావతిలో స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. రెండు స్టీల్ బ్రిడ్జిలు, రెండోదశ సీడ్ యాక్సెస్ రోడ్డును సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని తెలిపారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్లను కూడా సీఎం పరిశీలిస్తారని చెప్పారు. బకింగ్‌హామ్ కెనాల్‌పై 110 మీటర్ల పొడవుతో స్టీల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు.
వార్తలు
ఈరోజు స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం: మంత్రి


