ఉదయాన్నే తలస్నానం చేసి గుమ్మాలకు పసుపు, కుంకుమ, తోరణాలు కట్టాలని పండితులు చెబుతున్నారు. పూజా మందిరాన్ని అలంకరించి గణపతి, శివుడు, లక్ష్మీదేవిని పూజించాలి. శివాలయంలో రుద్రాభిషేకం చేయాలి. ఉదయం, సాయంత్రం దీపం వెలిగించాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి. పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయాలని సూచిస్తున్నారు.
భక్తి
ఈరోజు నుంచి శ్రావణ మాసం.. ఏం చేయాలంటే..?


