శ్రీ పరాభవ నామ సంవత్సరం; దక్షిణాయనం; వర్షరుతువు, శ్రావణ మాసం, శుక్ల పక్షం పాఢ్యమి: రా. 9-55 తదుపరి విదియ ఆశ్లేష: ఉ. 7-48 తదుపరి మఖ వర్జ్యం: రా. 7-21 నుంచి 8-53 వరకు దుర్ముహూర్తం: ఉ. 9-58 నుంచి 10-48 వరకు తిరిగి మ. 3-01 నుంచి 3-52 వరకు అమృత ఘడియలు: ఉ. 6-17 నుంచి 7-48 వరకు తిరిగి తె. 4-36 నుంచి రాహుకాలం: మ. 1-30 నుంచి 3-00 వరకు సూర్యోదయం: ఉ.5.45; సూర్యాస్తమయం: సా.6.24
భక్తి
ఆగస్టు 13: గురువారం పంచాంగం


