హైదరాబాద్: 28°C
వ్యాపారం

BREAKING: టాటా గ్రూప్‌లో సంచలనం

టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈనెల 18న టాటా సన్స్ వార్షిక సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముందే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 2017లో చంద్రశేఖరన్ బాధ్యతలు చేపట్టారు. 2027 ఫిబ్రవరి వరకు ఆయన పదవిలో కొనసాగాల్సి ఉంది. అయితే ఈ-కామర్స్‌లో నష్టాలను నోయల్ టాటా ప్రశ్నించగా.. ఆయనతో విభేదాల వల్లే చంద్రశేఖరన్ వైదొలిగినట్లు తెలుస్తోంది.