ఎముకలు దృఢంగా ఉండటం కోసం క్యాల్షియం, విటమిన్-డి సమృద్ధిగా లభించే పాలు, పెరుగు, పనీర్ వంటి పాల ఉత్పత్తులను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. తోటకూర, పాలకూర వంటి ఆకుకూరలు, రాగులు వంటి తృణధాన్యాలు ఎముకల సాంద్రతను పెంచుతాయి. మితిమీరిన కాఫీ, టీలు తాగడం తగ్గించి, ఉప్పు వినియోగాన్ని పరిమితం చేయడం వల్ల ఎముకల్లో క్యాల్షియం నష్టపోకుండా కాపాడుకోవచ్చు.
ఆరోగ్యం
ఎముకలు దృఢంగా ఉండాలంటే..?


