హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

కాకరకాయ జ్యూస్‌తో ఆరోగ్య ప్రయోజనాలు

కాకరకాయ జ్యూస్‌లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. కాలేయాన్ని శుభ్రపరచడంతో పాటు.. బరువు తగ్గాలనుకునేవారికి, చర్మ సమస్యలను నివారించడంలో ఇది చాలా మేలు చేస్తుంది. అంతేకాదు గ్యాస్, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది.