KMM: ప్రభుత్వం గుడుంబా పై నిషేధం విధించి కఠిన చర్యలు తీసుకుంటున్నామని ప్రకటనలు చేస్తున్నా, నేలకొండపల్లి మండలంలో మాత్రం నాటుసారా వ్యాపారం రెచ్చిపోతోంది. మండలంలోని పలు గ్రామాల్లో గుట్టుచప్పుడు కాకుండా గుడుంబా తయారీ, విక్రయాలు మూడుపూలు ఆరుకాయలుగా సాగుతున్నాయని స్థానికులు ఇవాళ ఆరోపించారు. దీనిపై ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
వార్తలు
యథేచ్ఛగా నాటుసారా విక్రయాలు..!


