హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

సాయంత్రం స్నాక్స్‌లో ఇవి తినండి!

సాయంత్రం బజ్జీలు, మిర్చీలు, బోండాల వంటి నూనెలో వేయించిన పదార్థాలకు బదులుగా ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పెనంపై వేయించిన శనగలు, ఉడికించిన స్వీట్‌కార్న్, బాదం, పిస్తా, వాల్‌నట్స్‌, కిస్మిస్‌, అంజీర్ వంటి డ్రైఫ్రూట్స్‌ తీసుకోవచ్చు. శరీరానికి అవసరమైన ఫైబర్‌, పోషకాలు, శక్తిని అందిస్తాయి.