హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.380 తగ్గి రూ.1,51,970కి చేరింది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 తగ్గి రూ.1,39,300లకు దిగొచ్చింది. అటు కిలో వెండి ధర ఒక్కసారిగా రూ.4,900 తగ్గి రూ.2,45,000ల వదద కొనసాగుతోంది. దాదాపు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉన్నాయి.
వ్యాపారం
తగ్గిన బంగారం, వెండి ధరలు


