హైదరాబాద్: 28°C
క్రీడలు

SRH కెప్టెన్సీ పగ్గాలు ఇషాన్‌కే?

ఐపీఎల్‌-2027లో SRHకు ఇషాన్ కిషన్ ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా కీలక సిరీస్‌లు, వన్డే ప్రపంచకప్‌ నేపథ్యంలో ప్యాట్ కమిన్స్ ఐపీఎల్‌కు దూరంగా ఉండొచ్చని సమాచారం. దీంతో ఇషాన్‌కు నాయకత్వ అవకాశం లభించనుందని తెలుస్తోంది. గతంలో ఏడు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఇషాన్ వ్యవహరించాడు.