ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో తలపడేందుకు హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు సిద్ధమైంది. 15 మంది సభ్యులతో జట్టును ప్రకటించారు. గాయం కారణంగా స్టార్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ టోర్నీకి దూరమయ్యారు. ఆమె స్థానంలో లెగ్ స్పిన్నర్ ప్రేమా రావట్‌కు అవకాశం లభించింది. టీ20 ఫార్మాట్‌లో జరగనున్న ఈ టోర్నీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
క్రీడలు
స్వ్కాడ్ నుంచి ఆ స్టార్ ప్లేయర్ ఔట్!


