TG: హైదరాబాద్ నుంచి తిరుపతి, చెన్నై, ఢిల్లీ, ముంబైకి సెప్టెంబర్ 1 నుంచి ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రయాణికుల ప్రయాణాన్ని మరింత సులభంగా, సరసమైన ధరల్లో అందుబాటులోకి తీసుకురానున్నాయి. తిరుపతి కొత్త విమాన సర్వీసులు చెన్నై-తిరుపతి, ఢిల్లీ-తిరుపతి, హైదరాబాద్-తిరుపతి, ముంబై-తిరుపతికి సేవలు కొనసాగనున్నాయి.
భక్తి
హైదరాబాద్-తిరుపతి కొత్త విమాన సర్వీసులు


