హైదరాబాద్: 28°C
వ్యాపారం

IPOల జోరు.. మార్కెట్లోకి మిల్కీమిస్ట్, షిప్‌రాకెట్!

ప్రైమరీ మార్కెట్‌లో పబ్లిక్‌ ఇష్యూల జోరు పెరిగింది. ఇందులో భాగంగా మిల్కీమిస్ట్, షిప్‌రాకెట్ కంపెనీలు రూ.3,170 కోట్ల నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. మిల్కీమిస్ట్ రూ.1,553 కోట్ల IPO ఆగస్టు 11-13 వరకు కొనసాగనుంది. ధరల శ్రేణి రూ.133-140గా కంపెనీ నిర్ణయించింది. షిప్‌రాకెట్ రూ.1,617.5 కోట్ల IPO ఆగస్టు 12-14 వరకు ఉంటుంది. ధరల శ్రేణి రూ.92-97గా నిర్ణయించింది.