అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధంతో బంగారం, వెండి ధరలు భారీగా దిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పశ్చిమాసియాలో శాంతి చర్చలతో క్రూడాయిల్ ధరలు 80 డాలర్ల దిగువకు పడిపోయాయి. మరోవైపు డాలర్ బలహీనపడటం, వడ్డీ రేట్ల పెంపు ఉండదన్న అంచనాలతో పసిడి, వెండికి డిమాండ్ భారీగా పెరిగింది. ఫలితంగా గతంలో పతనమైన వీటి ధరలు మళ్లీ జోరుగా పుంజుకుంటున్నాయి.
వ్యాపారం
బంగారం, వెండి ధరలు.. ఎందుకీ పెరుగుదల?


