హైదరాబాద్: 28°C
వ్యాపారం

నాతవరంలో వైసిపి దీక్ష

AKP: నాతవరంలో గురువారం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని పేర్కొన్నారు.