టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ రాబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా మరో కొత్త వార్త తెరపైకి వచ్చింది. లక్ష్మణ్‌కు హెడ్ కోచ్‌గా కాకుండా, సెలక్షన్ కమిటీ చీఫ్‌గా అవకాశం దక్కనుందని ప్రచారం సాగుతోంది. అగార్కర్‌ను తప్పించి, ఆ స్థానంలో లక్ష్మణ్‌ను నియమించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు జోరుగా చర్చ జరుగుతోంది.
క్రీడలు
చీఫ్ సెలక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్..!


