హైదరాబాద్: 28°C
క్రీడలు

ఐపీఎల్ ఎంట్రీపై అమీర్ కీలక వ్యాఖ్యలు

పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ IPLలో పాల్గొనే అవకాశంపై వస్తున్న ఊహాగానాలపై మౌనం వీడారు. IPLలో తాను ఆడతానో లేదో ఇప్పుడే చెప్పలేనని స్పష్టం చేశాడు. బ్రిటన్ పౌరసత్వం పొందడం వల్ల ఐపీఎల్‌లో ఆడేందుకు అతడికి అర్హత లభించింది. అయితే, పాకిస్తాన్ సూపర్ లీగ్(PSL) విషయానికి వస్తే మాత్రం ఇకపై తాను ఆ టోర్నీలో ఓవర్సీస్ ప్లేయర్‌గా మాత్రమే ఆడతానని వెల్లడించాడు.