లోక్‌సభలో ప్రవేశపెట్టిన 'పన్నుల సవరణ బిల్లు'లో పలు ప్రతిపాదనలున్నాయి. వజ్రాల వాణిజ్యంలో భారత్ స్థానాన్ని పెంచేందుకు విదేశీ డైమండ్ మైనింగ్ సంస్థలకు 2041 వరకు పన్ను మినహాయింపులు ఇవ్వనున్నారు. ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టే విదేశీ సంస్థలకూ ఈ రాయితీలు వర్తిస్తాయి. అలాగే, నోటిఫైడ్ డిజిటల్ చెల్లింపులపై బ్యాంకులు చార్జీలు వసూలు చేయకుండా చట్ట సవరణలు చేశారు.
వ్యాపారం
పన్నుల సవరణ బిల్లులో కీలక నిర్ణయాలు


