హైదరాబాద్: 28°C
వ్యాపారం

దానిలో జెన్‌ జీ ఘనతేమీ లేదు : జోహో సీఈఓ

జెన్‌ జీ వల్లే 9-5 పని విధానం మారుతోందనే వాదనను జోహో సీఈఓ మణి వెంబు కొట్టిపారేశారు. ఫ్లెక్సిబుల్ వర్క్ కల్చర్ కొత్తది కాదని, తమ సంస్థలో దాదాపు 30 ఏళ్లుగా ఇదే విధానాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. పని ఎప్పుడు మొదలుపెట్టారు.. ఎప్పుడు ముగించారు అనేది అంత ముఖ్యం కాదని, అప్పగించిన పని సమయానికి పూర్తి చేశారా లేదా అనేదే అసలు ప్రామాణికమని తెలిపారు.