హైదరాబాద్: 28°C
వార్తలు

ఎంఈఓకు వినతి పత్రం అందజేత

KMR: సెన్సస్ విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు హాజరు సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల నాయకులు బాన్సువాడ ఎంఈఓ నాగేశ్వర్ రావుకు వినతిపత్రం అందజేశారు. ఎంఆర్సీ కార్యక్రమాలలో అన్ని సంఘాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, సమస్యలు పరిష్కరించాలని కోరారు. హీరాలాల్, శ్రీనివాసరావు, దేవిసింగ్ తదితరులు పాల్గొన్నారు.