హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఈ ఫోన్లపై రూ.5వేల వరకు డిస్కౌంట్

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ ఆగస్టు 7 నుంచి ప్రత్యేక సేల్‌ను నిర్వహించనుంది. అమెజాన్, వన్‌ప్లస్ వెబ్‌సైట్‌లలో ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. వివిధ స్మార్ట్‌ఫోన్లు, బడ్స్, ట్యాబ్‌లపై రూ.5 వేల వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. ముఖ్యంగా వన్‌ప్లస్ 13ఎస్ ఫోన్‌పై రూ.5 వేల తగ్గింపు లభిస్తుంది.