AP: శ్రీవారి హుండీ ఆదాయం జూలైలో రికార్డు స్థాయిలో వచ్చింది. ప్రతి నెలా సగటున రూ.120-130 కోట్ల వరకు వస్తుండగా ఈ ఏడాది జూలైలో రూ.140.28 కోట్ల కానుకలు లభించాయి. ఆ నెలలో 24.52 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
భక్తి
రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం


