హైదరాబాద్: 28°C
వార్తలు

టోల్‌గేట్ వద్ద వాహనాల తనిఖీలు

SRPT: మోతే మండల పరిధిలోని సూర్యాపేట–ఖమ్మం జాతీయ రహదారిపై మామిళ్లగూడెం టోల్‌గేట్ వద్ద ఆదివారం సాయంత్రం మోతే పోలీసులు చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. రహదారిపై ప్రయాణించే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులను పరిశీలించారు. అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టారు.