పెదవుల పొడిబారడాన్ని తగ్గించి మృదువుగా మార్చుకోవడానికి కొన్ని సులభమైన ఇంటి చిట్కాలున్నాయి. తేనె, దానిమ్మ రసం రాస్తే తేమ నిలిచి గులాబీ రంగు వస్తుంది. నిమ్మరసం, తేనెతో నల్లదనం తగ్గించుకోవచ్చు. పంచదార, తేనె, ఆలివ్ ఆయిల్, పెట్రోలియం జెల్లీతో స్క్రబ్ చేస్తే మృతకణాలు తొలగి పెదాలు కాంతివంతంగా మారుతాయి.
ఆరోగ్యం
పెదాలు పొడిబారుతుంటే..?


