హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఆర్టిఫిషియల్ నగలతో అలర్జీ..!

ఆర్టిఫిషియల్ నగల తయారీలో నికెల్ వాడకం వల్ల సున్నితమైన చర్మంపై దురద, దద్దుర్లు రావచ్చు. దీన్ని నివారించడానికి నగలు ధరించే ముందు మాయిశ్చరైజర్ లేదా పౌడర్ రాసుకోవాలి. నగల వెనుక భాగంలో ట్రాన్స్‌పరెంట్ నెయిల్ పాలిష్ కోటింగ్ వేయడం మంచిది. బిగుతుగా ఉండేవి కాకుండా వదులైన నగలని ఎంచుకోవాలి. చెమట, తడి తగలని పొడి ప్రదేశాలలో వీటిని భద్రపరచాలి.