హైదరాబాద్: 28°C
వార్తలు

'తల్లిపాలతో రోగ నిరోధక శక్తి పెంపు'

MBNR: చిన్నారులలో తల్లిపాల తోనే రోగనిరోధక శక్తి పెరుగుతుందని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆధునిక సమాజంలో బిడ్డకు పాలు ఇచ్చేందుకు తల్లులు వెనకంజ వేస్తున్నారని అది తప్పని అన్నారు.