MDK: మెదక్ జిల్లా రామాయంపేటలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల పాఠశాలను శనివారం ప్రత్యేక అధికారి, తహసీల్దార్ రజనీకుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, మౌలిక వసతులు, భోజన మెనూపై అధికారులతో చర్చించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు.
వార్తలు
రామాయంపేట గురుకులంలో ఆకస్మిక తనిఖీ


