హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

శాఖహారుల చికెన్, మటన్ ఇదే

సోయా చంక్స్‌ను శాఖాహారులకు గొప్పవరంగా చెప్పుకొవచ్చు. వీటిని కొందరు మీల్ మేకర్ అని కూడా పిలుస్తారు. దీనిలో శరీరానికి కావలసిన ప్రోటీన్ అత్యధికంగా ఉంటుంది. అలాగే ఇది బరువు నియంత్రించడంతో పాటు గుండె పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కండరాల వృద్ధికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. అందుకే వీటిని పెదవాని చికెన్‌గా పిలుస్తారు.