SDPT: బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ గ్రామపంచాయతీలో జీపీడీపీ ప్రణాళికలో భాగంగా సర్పంచ్ జానకి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. కార్యదర్శి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గ్రామాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. ఉపసర్పంచ్ పద్మ, వార్డు సభ్యులు బాలయ్య,లత కొండారెడ్డి, మహేష్ తదితరులు ఉన్నారు.
వార్తలు
గాగిల్లాపూర్ లో జీడీపీ ప్రణాళిక గ్రామసభ


