IPL-2027 మినీ వేలానికి ముందు SRH యాజమాన్యం ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ ఆటగాళ్లకు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం. దీంతో వారిని జట్టులో కొనసాగించాలా? లేదా అని నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యంగా శివమ్ మావి, జాక్ ఎడ్వర్డ్స్, డేవిడ్ పేన్, హర్షల్ పటేల్, లివింగ్‌స్టోన్‌ను విడిచిపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
క్రీడలు
SRH కీలక నిర్ణయం.. ఆ ఐదుగురికి గుడ్‌బై?


