గ్లాస్గో కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్.. జూడో విభాగంలో గంట వ్యవధిలో 2 స్వర్ణాలను సాధించి రికార్డు సృష్టించింది. పురుషుల 60KGల విభాగంలో హర్ష్ సింగ్, మహిళల 48 KGల విభాగంలో అస్మితా డే స్వర్ణాలు కైవసం చేసుకున్నారు. ఇప్పటి వరకు జూడోలో భారత్‌కు CWGలో స్వర్ణ పతకాలు రాలేదు. అలాంటిది ఒకేరోజు పురుషులు, మహిళల జూడోలో 2 స్వర్ణాలను సాధించి ఇండియా చరిత్ర సృష్టించింది.
క్రీడలు
CWG: చరిత్ర సృష్టించిన భారత్


