TG: ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రం మరోసారి 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా నేటి నుంచి AUG, SEPT, OCT నెలల బియ్యాన్ని లబ్ధిదారులకు ఒకేసారి ఇవ్వనున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాలు ఈ నెల అంతా పనిచేయనున్నాయి. కేంద్రం నిర్ణయంతో TGలో 1.06 కోట్ల రేషన్ కార్డులపై 3.41 కోట్ల మంది లబ్ధిపొందనున్నారు.
వార్తలు
రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్


