NLG: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) సమావేశానికి BLAలు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. బీఎల్‌ఓ స్థాయిలో జాబితా తయారు చేసేందుకు శనివారం, ఆదివారాల్లో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వార్తలు
'ఈ రెండు రోజులు సమావేశానికి BLAలు హాజరుకావాలి'


