ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రీప్రైమరీ పాఠశాలలకు పెయింటింగ్ పనుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో సచ్చిదానంద చారి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల సంస్థలు, ఏజెన్సీలు ఈ నెల 5 లోగా డీఈవో కార్యాలయంలో దర ఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు డీఈవో కార్యాలయంలో సంప్రదించాలని ఆయన ప్రకటనలో సూచించారు.
వార్తలు
ప్రీప్రైమరీ పాఠశాలల పెయింటింగ్ పనుల కోసం దరఖాస్తులు


