PLD: NRT కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలలో భాగంగా శనివారం తెల్లవారుజాము నుంచే వార్డులో ఎమ్మెల్యే అరవిందబాబు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అర్హులైన లబ్ధిదారులకు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
వార్తలు
పెన్షన్ పంపిణీలో ఎమ్మెల్యే అరవిందబాబు!


