NGKL: కేంద్రంలో రాంగ్‌రూట్‌లో వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఎస్‌ఐ కళ్యాణ్ యాదవ్ హెచ్చరించారు. ఎదురుగా వచ్చే వాహనాల వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సరైన మార్గంలోనే ప్రయాణించాలని సూచించారు.
వార్తలు
'రాంగ్‌రూట్‌లో వెళ్తే చర్యలు'


