SRD: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు – 2026 కోసం అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, TREIS పాఠశాలల్లో పనిచేస్తున్న HMలు, ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆగస్టు 5 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
వార్తలు
టీచర్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం


