TG, APల్లో EPFO పింఛన్లు నిలిచిపోయాయి. ప్రతినెలా 27న బ్యాంకు ఖాతాల ద్వారా ఈ పింఛన్లు అందేవి. అయితే జూలై నెలాఖరైనా ఈనెల పెన్షన్లు మంజూరు కాలేదు. EPFOలో కొత్త సాఫ్ట్‌వేర్ అప్డేట్ వల్ల ఈ సమస్య నెలకొన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమస్య వల్ల TGలో 4.63 లక్షలు, APలో 3.29 లక్షల మంది పెన్షన్‌దారులకు పింఛన్లు నిలిచిపోయాయి. వీరికి ఇవాళ లేదా సోమవారం అందే ఛాన్సుంది.
వార్తలు
తెలుగు రాష్ట్రాల్లో నిలిచిన EPFO పింఛన్లు


