భారతదేశ చరిత్రలో తొలిసారి వందేభారత్ రైలులో గుండెను తరలించారు. సూరత్ రైల్వేస్టేషన్ నుంచి నిన్న ఉదయం 9.05 గంటలకు ముంబై- గాంధీనగర్ వందేభారత్‌లో.. డోనర్ గుండెతో డాక్టర్స్ టీమ్ బయలుదేరింది. రెండున్నర గంటల తర్వాత ఈ టీమ్ అహ్మదాబాద్ చేసుకుంది. అక్కడి నుంచి గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేసి గుండెను ఆసుపత్రికి చేర్చి.. అవసరమైన పేషంట్‌కు అమర్చారు.
వార్తలు
వందేభారత్ రైలులో గుండె తరలింపు


