టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త లుక్‌తో మెరిశాడు. వన్డే సిరీస్ ముగిశాక ప్రస్తుతం లండన్‌లో విశ్రాంతి తీసుకుంటున్న రోహిత్.. భారత జట్టు మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రిని కలిశాడు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోను రవిశాస్త్రి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయగా, రోహిత్ కొత్త లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
క్రీడలు
కొత్త లుక్‌లో రోహిత్ శర్మ


