అజింక్య రహానె అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంపై భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ స్పందించాడు. 'మనం ఇన్ని సంవత్సరాలుగా డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్నాం. నీ ప్రతి విజయం వెనుక ఎంతో కఠోర శ్రమ ఉంది. ఆట పట్ల నువ్వు చూపిన నిబద్ధత, గౌరవం నిన్ను ఎల్లప్పుడూ ప్రత్యేకంగా నిలబెట్టాయి' అంటూ రోహిత్ 'X' వేదికగా పోస్ట్ చేశాడు.
క్రీడలు
రహానెపై రోహిత్ ప్రశంసలు


