హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఆక‌లి త‌గ్గిందా.. ఏం చేయాలంటే..?

ఆకలి తగ్గడం అనేది ఒత్తిడి, ఆందోళన, జీర్ణ సమస్యలు లేదా హార్మోన్ల మార్పుల వల్ల రావచ్చు. ఒకేసారి ఎక్కువగా తినకుండా, రోజులో 4-5 సార్లు తక్కువ మోతాదులో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. రుచిని పెంచే అల్లం, నిమ్మరసం, పుదీనా ఆహారంలో చేర్చుకోవాలి. రోజూ వ్యాయామం చేయడం వల్ల ఆకలి పెరుగుతుంది. సమస్య తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది.