ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW ఉద్యోగులకు భారీ షాక్ ఇస్తూ లేఆఫ్‌లకు సిద్ధమవుతోంది. వచ్చే కొద్ది కాలంలో సుమారు 8,000 ఉద్యోగాలను తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ అక్టోబర్ నుంచి ప్రారంభమై, 2027 చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో సంస్థ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వ్యాపారం
భారీ షాక్.. 8,000 మంది తొలగింపు!


