హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఆగస్టు నుంచి పెరగనున్న ధరలు

ఆగస్టు నుంచి రిఫ్రిజిరేటర్లు, TVలు, దుస్తులు, ప్యాసింజర్ వెహికల్స్, ప్యాకేజ్డ్ టీ, హెయిర్ ఆయిల్ సహా పలు రకాల ఉత్పత్తుల ధరలు 6-8% పెరగనున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులే కారణమని పేర్కొన్నాయి. టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్లపై 4-6%, నిత్యావసరాలపై 3-5% హైక్ ఉండనుంది. మారుతీ సుజుకీ, హోండా కార్స్ కంపెనీల వాహనాల ధరలూ పెరగనున్నాయి.